VGన్యూస్: తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తుంగతుర్తికి రేగటి రవి గౌడ్, నూతనకల్ కట్ట మల్లారెడ్డి, మద్దిరాల పచ్చిపాల వెంకన్న యాదవ్, జాజిరెడ్డిగూడెం గుడిపల్లి మధుకర్ రెడ్డి, నాగారం కన్నబోయిన బిక్షం యాదవ్, తిరుమలగిరి సుంకరి జనార్ధన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.










