Home తాజా వార్తలు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం… ప్రతి ఇంటికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం… ప్రతి ఇంటికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పౌర సేవలను మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో త్వరలోనే ప్రతి ఇంటికి కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ విధానాని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వీటిని మీసేవ (MeeSeva) కేంద్రాల ద్వారా ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.