తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన తుదిపోరులో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన...