VGన్యూస్: తెలంగాణ లాసెట్ మరియు పీజీ లాసెట్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చును. ఐదేళ్ల, మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులతో పాటు ఎల్ఎల్ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించారు.







