బీజేపీ పరాయి పార్టీ కాదు.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ: నితిన్ నబీన్
VGన్యూస్: తెలంగాణలో కమల వికాసానికి, కార్యకర్తల శ్రమకు తిరుగులేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆపార్టీ బూత్ అధ్యక్షులు, బీఎల్ఏల సమావేశంలో...
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత హైదరాబాద్
VGన్యూస్: గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్...
రాష్ట్రానికి నితిన్ నబీన్.. మూడురోజుల పర్యటన
VGన్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(N.Ramchander Rao) తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో...
15 టీఎంసీల నీరు వాడుకునేలా చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను...
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో ముగ్గురు సీఎంల భేటీ
VGన్యూస్: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,...
తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను ప్రారంభించిన కేంద్రమంత్రి, సీఎంలు
VGన్యూస్: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్లను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తో కలిసి కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం...
సీయూఈటీ(యూజీ) ఫలితాలు విడుదల
VGన్యూస్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీయూఈటీ(యూజీ)(CUET UG - 2026 Results) ఫలితాలను మంగళవారం ఎన్టీఏ(NTA) విడుదల చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు...
ఫార్మాసిటీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేష్
VGన్యూస్: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతిపై మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు...
కేంద్ర మంత్రి ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
VGన్యూస్: ఢిల్లీలో మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాబివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్...
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి: మంత్రి లోకేష్
VGన్యూస్: బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కోల్ కతా లోని ఐటీసీ సోనార్ హోటల్ జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్...


















