Home తాజా వార్తలు రేపటి నుంచి ఒంటిపూట బడులు

రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. పదవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here