తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్...