VGన్యూస్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‍సుఖ్‍నగర్, నాగోల్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, అల్వాల్, బేగంపేట, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.







