VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఇంతకాలం సీఎంవో లో పనిచేసిన అజిత్ రెడ్డిని ఇన్వెస్టు తెలంగాణ సీఈవోగా నియమిస్తున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది.









