VGన్యూస్: తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లాలకు నూతన అధ్యక్షులను శుక్రవారం నియమించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ జిల్లా అధ్యక్షులను నియమించారు.
ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల వివరాలు
ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల వివరాలు
VGన్యూస్: 22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ...