Tag: #HYDERABADNEWS
లేబర్ కోడ్స్‌పై తొందరపాటు నిర్ణయాలు ఉండవు: మంత్రి వివేక్
VGన్యూస్: కార్మికుల సంక్షేమంతోపాటు పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించేలా సమతుల్య విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్ మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు....
ఎలాంటి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తనివ్వం: మంత్రి సీతక్క
VGన్యూస్: వర్షాలు ఆలస్యమైనా.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ముందస్తు కార్యాచరణతో ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరా చేయాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డా. ధనసరి అనసూయ...
పరిపాలన వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అవసరమైన మేరకు...
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు పొన్నం, అజహరుద్దీన్
VGన్యూస్: అర్హత గల పేద నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన శాశ్వత నివాసాన్ని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో...
అభివృద్ధి కార్యాక్రమాల్లో వేగం పెంచాలి: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు....
కొణిజేటి రోశయ్య ప్రజాజీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం: అమరవాది లక్ష్మీనారాయణ
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93వ జయంతి కార్యక్రమం శనివారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ రోశయ్య విగ్రహానికి పూలమాలు...
రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శం: మంత్రి వివేక్
VGన్యూస్: కొణిజేటి రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని మంత్రి పొన్నం...
కొణిజేటి రోశయ్యకు నివాళులర్పించిన మండలి ఛైర్మన్, స్పీకర్
VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్ లాంజ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర...
అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం
VGన్యూస్: సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....
బీఆర్ఎస్ తరఫున SIR కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్
VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో పార్టీ తరపున బి.ఎల్.ఏ. (బూత్ లెవల్ ఏజెంట్) లను సమన్వయం చేయడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక...















