Tag: #PawanKalyan
నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది: పవన్ కళ్యాణ్
VGన్యూస్: తన అభిమాని నిరంజన్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'X' వేదికగా సంతాపం తెలిపారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు. నిరంజన్ కుటుంబ...
జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సీతారామ్
VGన్యూస్: విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.....
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
VGన్యూస్: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి...
హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
VGన్యూస్: తెలంగాణ నుంచే జనసేన ప్రస్థానం మొదలైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ సమగ్రతను కాపాడుతూ, తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన...
భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో...
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది: పవన్ కళ్యాణ్
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం...
ఢిల్లీకి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు(బుధవారం) ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం
VGన్యూస్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కార్మికుల కుటుంబాలకి...
కులాలకు అతీతంగా వినిపించే గళం ‘సేనా గళం’: పవన్ కళ్యాణ్
VGన్యూస్: సమాజంలో ఏదైనా తప్పు జరిగితే, అది చేసిన వ్యక్తిని మాత్రమే దోషిగా భావించాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అతని కులానికి, ప్రాంతానికి ఆపాదించకూడదని తెలిపారు....
తెలంగాణ.. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే: పవన్ కళ్యాణ్
VGన్యూస్: తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి...















