Home విద్య-ఉద్యోగం మే9న టీజీ ఈసెట్ హాల్ టికెట్లు విడుదల

మే9న టీజీ ఈసెట్ హాల్ టికెట్లు విడుదల

VGన్యూస్: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు రేపు (మే 9న) విడుదల కానున్నాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 15న కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) పద్ధతిలో ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.