VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
VGన్యూస్: సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఆషాడ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గురవారం లోక్ భవన్ లో గవర్నర్...