సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్ఛాన్సలర్గా ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో 57,924 ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం...