Home Tags #Telangana

Tag: #Telangana

30 రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం: మంత్రి అడ్లూరి

VGన్యూస్: నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్...

తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

VGన్యూస్: తెలంగాణ లాసెట్ మరియు పీజీ లాసెట్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చును. ఐదేళ్ల, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎమ్...

తెలంగాణ మా అయ్యల జాగీరే: వెన్నెల

VGన్యూస్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల ఖండించారు. ఈ సందర్భంగా...

పీఎం స్వనిధి విధానాలను సరళీకృతం చేయాలి: ఎంపీ చామల

VGన్యూస్: పార్లమెంట్‌లో బుధవారం జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పీఎం స్వనిధి...

ప్రపంచానికే తెలంగాణను గేట్‌వే గా నిలబెట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు.. మరెందరో పోరాట యోధులుగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ...

ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అందరికీ ఇళ్లను మంజూరు చేయాలి: సీఎం

VGన్యూస్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో సోమవారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సిడం కన్నీబాయి, టెకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయిలు...

మహిళా సంఘాలకు త్వరలో సూపర్ బజార్లు: సీఎం

VGన్యూస్: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను సీఎం...

19వ ఆటా మహాసభలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

VGన్యూస్:అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న19వ ఆటా మహాసభలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్...

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీపీఎం నేతలు

VGన్యూస్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...

హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. క్యాబినెట్ ఆమోదం

VGన్యూస్: రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. శనివారం...

తాజా వార్తలు

error: Content is protected !!