VGన్యూస్: బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లాలకు నూతన అధ్యక్షులను మంగళవారం నియమించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ జిల్లా అధ్యక్షులను నియమించారు.
ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుల వివరాలుఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుల వివరాలు
VGన్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తొలగించడం సరైంది కాదన్నారు బీఆర్ఎన్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. శుక్రవారం తెలంగాణ భవన్...