స్లయిడర్
Home స్లయిడర్
గ్రూప్-3 ఫలితాలు విడుదల
గత ఏడాది నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.అభ్యర్థుల మార్కులతోపాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్...
ఐపీఎల్ సీజన్-18 కెప్టెన్ల సందడీ
(Images Source From IndianPremierLeague official Twitter account)
శివాలయాలకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే బారులు తీరారు. శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తి, కీసరగుట్ట, కాళేశ్వరం,...
ఈనెల 20న సూర్యాపేటకు కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించనున్నారు. ఈ...
తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్: గవర్నర్
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దెశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన...
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ...
తెలంగాణ గాంధీ భూపతిని గౌరవించాలి
చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, నిరాడంబరత, నిస్వార్థ సేవ, ఉద్యమ భావాలు కలిగిన మహానియుడు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి, మలిదశ తెలంగాణ...
భాజపా జిల్లా అధ్యక్షుల నియామకం
తెలంగాణ బీజేపీ 8 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది.
రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి రూరల్- పంతంగి రాజ్ భూపాల్ గౌడ్
మలక్ పేట – జె.నిరంజన్ యాదవ్
వికారాబాద్ – కొప్పు రాజశేఖర్...
ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న...


















