స్లయిడర్
Home స్లయిడర్
ఐపీఎల్ సీజన్-18 కెప్టెన్ల సందడీ
(Images Source From IndianPremierLeague official Twitter account)
తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్: గవర్నర్
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దెశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన...
పదేళ్ల ఎదురు చూపులకు..15 నెలల్లో పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో 57,924 ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు
భారాస ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయా సంఘాల నేతలు...
తరతరాలకు స్ఫూర్తి ‘కొణిజేటి’
ఆరడుగుల ఎత్తు... అచ్చ తెలుగు పంచెకట్టు... నిండైన ఆహార్యం ... ముఖంపై చిరునవ్వు... ఆర్థిక, రాజకీయ క్రమశిక్షణకు మారుపేరు... బహుముఖ ప్రజ్ఞాశాలి... స్వపక్షంతోనే కాదు విపక్షంతోనూ మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి...
మెగాస్టార్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్నారు. సినీరంగానికి ఆయన అందించిన సేవలకు గాను బుధవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ "లైఫ్ టైమ్ అచీవ్...
పంటలు ఎండిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : కేటీఆర్
ఎండిన వరితో బుధవారం శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల రాష్ట్ర...
రేపటి నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ...
భాజపా జిల్లా అధ్యక్షుల నియామకం
తెలంగాణ బీజేపీ 8 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది.
రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి రూరల్- పంతంగి రాజ్ భూపాల్ గౌడ్
మలక్ పేట – జె.నిరంజన్ యాదవ్
వికారాబాద్ – కొప్పు రాజశేఖర్...


















