రాజకీయం
Home రాజకీయం
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభల ఆమోదం
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం అసెంబ్లీ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎస్సీలోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 15 కులాలకు...
నిజమైన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సోమవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 6 వేల...
ఈనెల 20న సూర్యాపేటకు కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించనున్నారు. ఈ...
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడదాం: సీఎం ప్రతిపాదన
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....
వర్గీకరణ ఉద్యమంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం :సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుదీర్ఘమైన...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు
భారాస ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
అమిత్ షా ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ హాల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. అలాగే రాష్ట్రంలో...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కె.శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి...
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
సీపీఐ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఆ పార్టీ ఖరారు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత సత్యం పేరును ఆదివారం రాత్రి సీపీఐ...
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్య: ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...


















