రాజకీయం

Home రాజకీయం Page 3

డీలిమిటేషన్ పై డీఎంకే  సమావేశం… బీఆర్ఎస్ కు ఆహ్వానం…

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు తలపెట్టిన సమావేశానికి రావాలని బీఆర్ఎస్ పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం హైదరాబాద్ లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను తమిళనాడు...

ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న...

తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్: గవర్నర్

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దెశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన...

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి: కేసీఆర్

తెలంగాణలో బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భారాస అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆ...

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

సీపీఐ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఆ పార్టీ ఖరారు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన  తర్వాత సత్యం పేరును ఆదివారం రాత్రి సీపీఐ...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు

భారాస ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కె.శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో ఎమ్మెల్సీ  స్థానాన్ని సీపీఐకి...

తరతరాలకు స్ఫూర్తి ‘కొణిజేటి’

ఆరడుగుల ఎత్తు... అచ్చ తెలుగు పంచెకట్టు... నిండైన ఆహార్యం ... ముఖంపై చిరునవ్వు... ఆర్థిక, రాజకీయ క్రమశిక్షణకు మారుపేరు... బహుముఖ ప్రజ్ఞాశాలి... స్వపక్షంతోనే కాదు విపక్షంతోనూ మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి...

తెలంగాణ గాంధీ భూపతిని గౌరవించాలి

చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, నిరాడంబరత, నిస్వార్థ సేవ, ఉద్యమ భావాలు కలిగిన మహానియుడు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి, మలిదశ తెలంగాణ...

తాజా వార్తలు