Home Tags #HYDERABADNEWS

Tag: #HYDERABADNEWS

ఈషా సింగ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మ్యూనిచ్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్ కప్ 2026 పోటీల్లో స్వర్ణ పతకం...

బాధిత పాత్రికేయ కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ

VGన్యూస్: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ...

టీజీఎంఎస్ఐడీసీ సేవలు పారదర్శకంగా అందించాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

VGన్యూస్: సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ టీజీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు....

విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు

VGన్యూస్: విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) 1.621 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రంగ సంస్థల్లో ప‌ని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు...

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం

VGన్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు...

మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు...

‘ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు’

VGన్యూస్: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి...

బాల్య వివాహాలకు నిర్మూలనకు తరుణితో ప్రభుత్వ ఒప్పందం

VGన్యూస్: రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది. ఈ దిశగా బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా...

ప్రైవేట్ నర్సరీ వద్దు.. అంగన్‌వాడీ ముద్దు: మంత్రి సీతక్క

VGన్యూస్: బాల్యంలోనే విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్ జిల్లా గోల్కొండ...

జర్మనీలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి వివేక్

VGన్యూస్: విదేశీ ఉద్యోగాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకిగా మారుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దానిని అధిగమించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని టామ్‌కామ్ (TOMCOM)...

తాజా వార్తలు

error: Content is protected !!