Home తాజా వార్తలు ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణారావు నియామకం

ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణారావు నియామకం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన సీఎం సలహాదారుతోపాటు ఎక్స్-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నూతన బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.