స్లయిడర్

Home స్లయిడర్ Page 2

వర్గీకరణ ఉద్యమంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం :సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుదీర్ఘమైన...

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభల ఆమోదం

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర  సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం అసెంబ్లీ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎస్సీలోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 15 కులాలకు...

 కులగణన చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో  42 శాతం రిజర్వేషన్లు...

వేములవాడ ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి: హరీష్ రావు

దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్...

యాదగిరిగుట్ట దేవస్థానానికి పాలక మండలి: మంత్రి కొండా సురేఖ

యాదగిరిగుట్ట దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం అసెంబ్లీలో  తెలిపారు. వైటీడీ బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారన్నారు....

కేంద్ర రైల్వే మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సోమవారం రాత్రి లేఖ రాశారు. దేశంలో...

నిజమైన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సోమవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 6 వేల...

భాజపా జిల్లా అధ్యక్షుల నియామకం

తెలంగాణ బీజేపీ 8 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి రూరల్- పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ మలక్ పేట – జె.నిరంజన్ యాదవ్ వికారాబాద్ – కొప్పు రాజశేఖర్...

ఈనెల 20న సూర్యాపేటకు కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించనున్నారు. ఈ...

బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ పెంపునకు...

తాజా వార్తలు